Horoscope 15 Nov 2025: 15 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా వెనుకాడకండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
వృషభం : ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు ఎదురవుతాయి. బద్దకం తగ్గించుకోండి. కొన్ని నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
మిథునం : లక్ష్యంతో ముందుకెళ్లండి. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి. మనోధైర్యంతో ముందుకెళ్తే మీదే విజయం.
కర్కాటకం : అనుకున్న పనులు పూర్తవుతాయి. మనోధైర్యంతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కీలక విషయాల్లో ఆచీతూచీ వ్యవహరించండి.
సింహం : ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. తోటివారి సాయం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి.
కన్య : కుటుంబంలో సమస్యలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అధికంగా శ్రమించాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి.
తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. శుభవార్తలు వింటారు.
వృశ్చికం : సమాజంలో గౌరవం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారి సలహా తీసుకోండి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకుంటే మంచిది.
మకరం : ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి శుభఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం : ఏ పని ప్రారంభించినా నిబద్ధతతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రతతో పని చేయండి. ఫలితాలు వస్తాయి.
మీనం : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. మానసికంగా ఆనందంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
