Horoscope 13 Nov 2025 : 13 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఒక వార్త మాత్రం మీకు ఇబ్బందులు తీసుకొస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : పెద్దల సలహా తీసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
మిథునం : కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. లక్ష్యం దిశగా పయనించండి.
కర్కాటకం : కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు. ప్రయాణాలు చేస్తారు.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
కన్య : ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన పనులు ప్రారంభిస్తారు. అనుకూల ఫలితాలు వస్తాయి.
తుల : ఏ పని ప్రారంభించినా ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. తోటివారికి సాయం చేస్తారు. మంచి పనులు చేస్తారు.
ధనుస్సు : ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మకరం : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మీనం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
