Advertisement

Horoscope 12 Oct 2025 : 12 అక్టోబర్ 2025 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope : 12 అక్టోబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

Advertisement

మేషం : ఆరోగ్యం సహకరించదు. విదేశియానం గురించి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధన నష్టం వల్ల చాలా సమస్యలు వస్తాయి. జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.  

Advertisement

వృషభం : కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండలేరు. వాళ్లతో కలతలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు అధికం అవుతాయి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి.  

మిథునం : బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Advertisement

కర్కాటకం : బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొత్త కార్యాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.

సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అభివృద్ధి జరుగుతుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ధనలాభం ఉంటుంది.

కన్య : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు.

తుల : బంధుమిత్రులతో ఇబ్బందులు వస్తాయి. వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక భయాలు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు అంతగా ఫలించవు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు.

వృశ్చికం :  అనారోగ్య బాధలు బాధిస్తాయి. అనారోగ్యం వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థ యాత్రలు చేస్తారు. ప్రయాణాల వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. ధన నష్టం ఉంటుంది.

ధనుస్సు : అపకీర్తి మిమ్మల్ని బాధిస్తుంది. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. స్థిరాస్తి విషయంలో కాస్త తెలివితో వ్యవహరించండి.  

మకరం : అనారోగ్యం బాధిస్తుంది. స్త్రీలతో తగాదాలు వస్తాయి. ప్రయాణాలు చేస్తారు. కొన్ని పనుల కోసం చేసే ప్రయత్నాలు ఫలమిస్తాయి.  

కుంభం : డబ్బు ఖర్చు అధికం అవుతుంది. బంధుమిత్రులతో వైరం ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.   

మీనం : ధన లాభం ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయత్న కార్యాలు ఫలమిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement