WhatsApp
Advertisement

Horoscope 12 Nov 2025 : 12 నవంబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

Today Horoscope : 12 నవంబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం : ఏ పని ప్రారంభించినా ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లండి. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.                    

Advertisement

వృషభం : తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి.                    

మిథునం : శుభవార్తలు వింటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది.                

కర్కాటకం : ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.             

సింహం : అవసరం అయినప్పుడు సహచరుల సాయం తీసుకోండి. కుటుంబ విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండండి.                   

కన్య : కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.              

తుల : శుభఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. స్పష్టమైన ఆలోచనలు కలుగుతాయి.               

వృశ్చికం :  అధికారులతో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.               

ధనుస్సు : నిజాయితీతో ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.               

మకరం : కీలక నిర్ణయాలు తీసుకోరు. ముఖ్యమైన పనులు లేట్ అవుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి.               

కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త.                

మీనం : లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ దిశగా కృషి చేయండి. ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.

Advertisement