Bomb Blast in Pakistan : నిన్న ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ను మరవకముందే అదే తరహాలో పాకిస్థాన్ లోనూ బాంబు పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు దగ్గర్లో పార్క్ చేసి ఉన్న కారులో పేలుడు సంభవించింది. కారులో గ్యాస్ సిలిండర్ పెట్టి పేల్చినట్టుగా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. కోర్టుకు సమీపంలో కావడంతో మృతులు, గాయపడిన వారు ఎక్కువగా కోర్టులో పనిచేసే సిబ్బందే ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
