Advertisement
11 October 2025 today horoscope in telugu

Horoscope 11 Oct 2025 : 11 అక్టోబర్ 2025 శనివారం రాశి ఫలాలు

Today Horoscope : 11 అక్టోబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

Advertisement

మేషం : కొత్త పనులను ప్రారంభించకండి. ప్రయాణాలు చేసే వాళ్లు జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది.  

Advertisement

వృషభం : ధన లాభం పొందుతారు. శుభవార్త వినే చాన్స్ ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. స్త్రీ వల్ల మీకు లాభం వస్తుంది. అత్యంత దగ్గరి వ్యక్తులను కలుస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మిథునం : శుభకార్యం కోసం ప్రయత్నాలు చేస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆత్మీయుల సహాయం అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Advertisement

కర్కాటకం : కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కానీ, ధన నష్టం ఏర్పడుతుంది. వృథా ప్రయాణాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు ఓపికతో ఉండాలి.

సింహం : కొత్త వ్యక్తులను ఎవ్వరినీ నమ్మకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలమిస్తాయి.

కన్య : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా కుంగిపోతారు. దాని వల్ల ప్రతి విషయానికి భయపడిపోతారు. కొత్త పనులను ప్రారంభించడంలో చాలా సమస్యలు వస్తాయి.

తుల : వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అప్పు కోసం ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సాయం ఆలస్యంగా లభిస్తుంది.

వృశ్చికం :  ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు అభివృద్ధి చెందుతారు.

ధనుస్సు : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది.

మకరం : బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.  ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కుంభం : బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.  

మీనం : ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు. ధన నష్టం ఏర్పడుతుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement