WhatsApp
Advertisement

Horoscope 04 Dec 2025 : 04 డిసెంబర్ 2025 గురువారం రాశి ఫలాలు

Horoscope 04 Dec 2025: 04 డిసెంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం : ధైర్యంగా ముందుకెళ్లండి. ఎలాంటి సమస్యలు రావు. ఏ పని ప్రారంభించినా మనోబలంతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                                 

Advertisement

వృషభం : వృతి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు మంచి పేరు సంపాదిస్తారు. శుభవార్త వింటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.                         

మిథునం : శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. పట్టుదలతో పని చేస్తారు. అనవసర ఖర్చులు పెట్టుకోకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది.                         

కర్కాటకం : కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సలహా తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.                         

సింహం : పట్టుదలతో అడుగేయండి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. వివాదాల జోలికి వెళ్లకండి.                                

కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.                        

తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా పని చేయండి. ఒత్తిడి తగ్గించుకోండి.                      

వృశ్చికం : భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు. శుభఫలితాలు కలుగుతాయి. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.                    

ధనుస్సు : మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సమయాన్ని వృథా చేసుకోకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.                          

మకరం : మానసిక ప్రశాంతతను కోల్పోకండి. శ్రమ అధికం అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.                    

కుంభం : ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.                         

మీనం : ఆశించిన ఫలితాలు రావు. మనోధైర్యంతో ఉండండి. వివాదాల జోలికి వెళ్లకండి. కుటుంబ సభ్యుల సౌఖ్యం ఉంటుంది.

Advertisement