Today Horoscope : 03 నవంబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : మనోబలంతో ముందుకెళ్లండి. ధైర్యంగా ముందడుగు వేయండి. చేపట్టిన పనులన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. శుభ ఫలితాలు వస్తాయి.
వృషభం : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు విజయాలను సాధిస్తారు.
మిథునం : బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి విజయం చేకూరుతుంది.
కర్కాటకం : ఫలితాలు వస్తాయి కానీ చాలా కష్టపడాలి. శ్రమ ఎక్కువవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. పట్టుదలతో ఏదైనా సాధించగలరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
సింహం : సమాజంలో గౌరవం లభిస్తుంది. మీలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
తుల : బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి విజయం వరిస్తుంది. ఆరోగ్య సహకరిస్తుంది. మానసిక దృఢత్వంతో ముందుకెళ్లండి. ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది.
వృశ్చికం : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మకరం : ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. కానీ, పట్టుదలతో ముందుకెళ్తే ఆటంకాలను ఆధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ప్రణాళికతో ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మీనం : ఎలాంటి సమస్య వచ్చినా విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

