WhatsApp

Fire Crackers : బాణసంచా బ్యాన్ చేసిన సుప్రీం.. పిల్లలను పండుగ చేసుకోనివ్వరా?

ncr states urge supreme court to lift ban on crackers

Fire Crackers : ఎన్‌సీఆర్ ఢిల్లీ రీజియన్ లో కాలుష్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్‌సీఆర్ రీజియన్ లో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా దీపావళి సమయంలో పేల్చే టపాసుల వల్ల వాయు కాలుష్యం తీవ్రత ఇంకా పెరుగుతుంది. అందుకే ఎన్‌సీఆర్ పరిధిలో ఈ దివాళికి ఫైర్ క్రాకర్స్ పేల్చుకుండా సుప్రీం కోర్టు బ్యాన్ విధించింది. బాణసంచా విక్రయాలను కూడా నిషేధించింది. గత ఏప్రిల్ లో 3నే తీర్పును వెలువరించింది. కానీ, … Read more

Flipkart Diwali Sale :  ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎలాగంటే?

free electric scooter for flipkart Diwali sale

Flipkart Diwali Sale : మనకు అత్యంత ప్రీతికరమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది దివాళి అనే చెప్పుకోవాలి. దీపావళి పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు, పిండి వంటలు, టపాసులు, స్వీట్లు ఇలా ఆ సందడే వేరు అని చెప్పుకోవాలి. షాపింగ్ చేసేవాళ్లకు దీపావళి పండుగ వచ్చిందంటే చాలు. అందుకే ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు కూడా పలు డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ఫ్లిప్ కార్ట్ కూడా దివాళి సందర్భంగా పలు ఆఫర్లను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ దివాళి … Read more

PJR Fans : నవీన్ యాదవ్‌పై పీజేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

pjr fans fire on Naveen Yadav

PJR Fans : పీజేఆర్ (పి.జనార్ధన్ రెడ్డి) నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ పై పీజేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు కేవలం లోకల్ ఓట్లే  కావాలా? నాన్ లోకల్ ఓట్ల అవసరం లేదా అంటూ మండిపడ్డారు. పీజేఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం కరెక్ట్ కాదన్నారు. రాహుల్ గాంధీ యూపీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఆయన … Read more

Electricity AE: 15 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ అధికారి

electricity AE caught while taking bribe in hyderabad

Electricity AE: కస్టమర్ నుంచి 15 వేల లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని లాలాగూడలో చోటు చేసుకుంది. సింగిల్ ఫేస్ గా ఉన్న మీటర్ ను త్రీ ఫేస్ గా మార్చాలని ఓ కస్టమర్.. లాలాగూడ ఏఈ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డిని అడగగా లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో కస్టమర్.. ఏసీబీ అధికారులను సంప్రదించగా వాళ్లు చెప్పినట్టుగా భూమిరెడ్డికి రూ.15 వేల లంచం … Read more

Food Poisoning : గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning in AP Gurukul School Hostel in Guntur dist

Food Poisoning : ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 47 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా, వాంతులు, జ్వరంతో ఒకేసారి విద్యార్థులంతా బాధపడటంతో వెంటనే విద్యార్థులను పెదనందిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ పై … Read more

Viral Video : తల్లిని కొట్టి బాధతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత.. వీడియో వైరల్

uppal bjp leader raju commits suicide

Viral Video : తన తల్లిని కోపంలో కొట్టానని బాధతో హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన బీజేపీ నేత రెవెల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో తన తల్లిని రాజు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో వల్ల తన పరువు అంతా పోయిందని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసి రాజు బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి తనను మోసం … Read more

Nobel Peace Prize : ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఆశలు గల్లంతు.. వెనుజులా మహిళకు పురస్కారం

Venezuela woman maria corina Machado bags noble peace prize

Nobel Peace Prize : చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు నోబెల్ ప్రైజ్ రాబోతోందని వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తీరా నోబెల్ పురస్కారాలు ప్రకటించిన తర్వాత చూస్తే ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనుజులాకు చెందిన మహిళ మరియా కెరీనా మగాడూ దక్కించుకున్నారు. ఆమె ఎవరో కాదు.. 2012 లో వెనుజులా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వెనుజులా … Read more

Varinder Ghuman : సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

Punjabi actor Varinder ghuman died with heart stroke

Varinder Ghuman : సినీ ఇండస్ట్రీని గుండెపోటు మరణాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబీ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. నిజానికి ఆయన బాడీ బిల్డర్. ప్రతి రోజూ వర్కవుట్స్ చేస్తుంటారు. అయినా ఆయన్ను కూడా గుండెపోటు వదల్లేదు. కేవలం 42 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో వరీందర్ మృతి చెందారు. వరీందర్ పంజాబ్ తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ … Read more

Gold Rates 10 Oct 2025 : 10 అక్టోబర్ 2025, శుక్రవారం ఈరోజు గోల్డ్ రేట్స్

10 October 2025 Friday gold rates today telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 10 అక్టోబర్ 2025 శుక్రవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,416 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,381 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,312 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.177.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,77,100 … Read more

Horoscope 10 Oct 2025 : 10 అక్టోబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు

10 October 2025 Friday today horoscope telugu

Today Horoscope : 10 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈరోజు మీకు ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వృషభం : ధన లాభం ఉంటుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం చేకూరుతుంది. దూరపు బంధువులను కలుస్తారు. శుభకార్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలమిస్తాయి. మిథునం : ప్రయాణాలు చేస్తారు. దాని వల్ల కొంచెం ఆరోగ్య పరిస్థితికి ఇబ్బంది కలిగే … Read more