Thick Brush Stroke
అర్హులైనా నిధులు అందని వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.
Thick Brush Stroke
పెండింగ్ లబ్దిదారుల ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Thick Brush Stroke
రూ. 325 కోట్లు పెండింగ్ అయిన లబ్దిదారులకు విడుదల చేయనున్నారు.
Thick Brush Stroke
వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా అభ్యర్థనలపై పరిశీలన జరుగుతోంది.
Thick Brush Stroke
తొలి విడతలో డబ్బు జమ కాని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు
Thick Brush Stroke
ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ లో చేరిన విద్యార్థులకు నిధులు అందిస్తున్నారు
Thick Brush Stroke
5.5 లక్షల ఒకటో తరగతి, 4.7 లక్షల ఇంటర్ విద్యార్థులకు పథకం వర్తిస్తుంది.
Thick Brush Stroke
రెండో విడత వెరిఫికేషన్ ప్రక్రియ అధికారులు సిద్ధం చేస్తున్నారు.